ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -- వేలేరు ఎస్సై ఏ సురెష్
Views: 5
On
వేలేరు :
వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల నివాసితులు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేలేరు ఎస్సై ఏ సురెష్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ మన ప్రాంతానికి ఉత్తర భారత్ నుండి అంతర్రాష్ట్ర దొంగల ముఠా వచ్చి సంచరించుచున్నది.
ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు కానీ లేక వేరే ఊరికి వెళ్లినప్పుడు మీకు నమ్మకస్తులైన పక్క ఇంటి వారు గానీ లేదా వేలేరు పోలీసు వారు గానీ సమాచారం ఇచ్చి వెళ్లవలసిందిగా కోరారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదముగా తిరిగినచో వేలేరు PS వారికి డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వగలరు. ఎస్సై వేలేరు సెల్ నంబర్ 87126 85128 అని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments