ప్రజలకు పోలీసుల హెచ్చరిక
Views: 5
On
కాజిపేట్ తెలంగాణ ముచ్చట్లు:
ఉత్తర భారత దేశం నుండి అంతర్రాష్ట్ర దొంగల ముఠా నగరంలో సంచరిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మడికొండ పోలీసులు హెచ్చరించారు. మడికొండ స్టేషన్ పరిధిలోని కాలనీవాసులు ఇంటికి తాళం వేసి వేరే ప్రాంతాలకు గాని ఊరికి వెళ్ళినప్పుడు మీకు నమ్మకస్తులైన పక్క ఇంటి వారికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వవలసిందిగా వారు కోరారు ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినచో మడికొండ ఎస్ హెచ్ ఓ 87126 85123, 871 2685009 ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వవలసిందిగా వారు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments