గణేష్ విగ్రహాలు పెట్టాలంటే పోలీస్ వారి అనుమతి తప్పనిసరి 

గణేష్ విగ్రహాలు పెట్టాలంటే పోలీస్ వారి అనుమతి తప్పనిసరి 

తెలంగాణ ముచ్చట్లు జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ ప్రతినిధి :

రాజోలి మండల కేంద్రంలో గణేష్ విగ్రహాలు పెట్టే యూత్ కు ప్రజలకు మోటివేషన్ చెప్తున్న సీఐ టాటా బాబు యూత్ కానీ పెద్దలు ప్రతి ఒక్కరు వర్షాలకు రేకుల షెడ్డులు ఉపయోగించకూడదు కట్టలు తడకలతో గణపతి మండపం వేసుకోవాలి అలాగే కరెంటు ప్రతి ఒక్కరు స్తంభాలకు కాకుండా లైన్మెన్ హెల్ప్ తీసుకుని కరెంటు యూస్ చేసుకోవాలి వర్షాలకు చాలా జాగ్రత్తగా మండపంలో ఉన్నటువంటి ఎలక్ట్రిషన్ బోర్డులు డీజే బాక్సులు వైర్స్ వర్షానికి తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నీ చెప్పిన సీఐ అలాగే మద్యం కానీ గుట్కాలు గానీ వేసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామన ఎస్సై జగదీశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ ముస్లిం సోదరులు రైతులు గ్రామ ప్రజలు తదుపరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .