గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్

-రఘునాథపాలెం ఇన్స్‌పెక్టర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

88 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రఘునాథపాలెం ఇన్స్‌పెక్టర్ ఉస్మాన్ షారిఫ్ తెలిపారు.

బుధవారం సాయంత్రం మహారాష్ట్రకు చెందిన ఆకాష్ మహదేవ్ పవర్, రాహుల్ ఇంగిలే మరియు నారాయణ శాంతారాం చౌదరి అనే ముగ్గురు నిందుతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి నుండి మహారాష్ట్ర చెందిన షేక్ ఆస్ఫక్ మరియు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన చైనా అను వ్యక్తుల సహకారంతో 88 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వి వెంకటయ్య పాలెం గ్రామం వద్ద పట్టుకొని వారి వద్ద నుండి 88 కేజీల గంజాయి మొత్తాన్ని మరియు నిందుతులు రవాణాకు ఉపయోగించిన కారును పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేసి వారిపై నార్కోటిక్స్ చట్టం కింద కేసు ను నమోదు చేసినట్లు తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .