జర్నలిస్ట్ దినేష్ ను పరామర్శించిన దళిత జర్నలిస్టులు

జర్నలిస్ట్ దినేష్ ను పరామర్శించిన దళిత జర్నలిస్టులు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి పట్టణానికి చెందిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు గంధం దినేష్ ను సోమవారం దళిత జర్నలిస్టులు పరామర్శించారు. గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురై కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న దినేష్ ను కలిసి ఆరోగ్య క్షేమాలు తెలుసుకొని జర్నలిస్ట్ దినేష్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. దళిత యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డి.రవి ప్రసాద్, నవ తెలంగాణ జర్నలిస్ట్ మన్మోహన్, న్యూస్ 24 జర్నలిస్ట్ బాలరాజు, మెట్రో ఉదయం జర్నలిస్టు పర్వతాలు, V5 న్యూస్ జర్నలిస్ట్ బండి రాజు, ప్రజా పాలన జర్నలిస్టు గంధం మల్లికార్జున్ జర్నలిస్టు దినేష్ గృహానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .