దేవి నవరాత్రి ఉత్సవాలు
Views: 3
On
తరిగొప్పుల,తెలంగాణ ముచ్చట్లు: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో చెన్నకేశవ ఆలయంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. మొదటిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇచ్చారు . అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో వేధ పండితులు సతీష్ శర్మ సోమేశ్వర శర్మ, బృంగి శివాజీ, మాజీ ఎంపీటీసీ అర్జుల మధుసూదన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పోశి రెడ్డి, సందీప్, శ్రీకాంత్, శ్రావణ్ రంజిత్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments