పాఠశాల విద్యార్థులకు క్రీడా వస్తువులు, బుక్స్, షూష్ పంపిణీ

హెల్పింగ్ హాండ్స్ హ్యూమానిటీ ఎన్జీవో స్వచ్ఛంద సేవ సంస్థ 

పాఠశాల విద్యార్థులకు క్రీడా వస్తువులు, బుక్స్, షూష్ పంపిణీ

 

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల (ఎస్సీ) విద్యార్థులకు హెల్పింగ్ హాండ్స్ హ్యుమానిటీ (ఎన్జీవో) హైదారాబాద్ స్వచ్ఛంద సేవసంస్థ వారు స్పోర్ట్స్ మెటీరియల్ మరియు బుక్స్, బోర్డ్స్ ,షుష్ ,సాక్స్ డొనేషన్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హెల్పింగ్ హాండ్స్ హ్యుమానిటీ (ఎన్జీవో) మెంబర్ వంగల వినయ్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డి, మాజీ ఎంఈఓ జయశంకర్, పి కుర్మయ్య జిహెచ్ఎంసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాలు గోవర్దన్ ,జడ్.పి.హెచ్.ఎస్ హెడ్ మాస్టర్ శాంతన్న ,మాజీ జడ్పిటిసి వెంకటస్వామి కొమ్ము సాయిబాబు(టీచర్)కొమ్మురాములు(ఆర్టీసీ)యం,భీమన్న(ఫీల్డ్ అసిస్టెంట్),సింగిరెడ్డికురుమూర్తి,సింగిరెడ్డిఆంజనేయులు,కొమ్ము నాగరాజు (డీలర్), కొమ్ము బ్రహ్మం, కొమ్ము సాయి బాబు మరియు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .