రక్తదానం చేయండి ప్రాణదాతగా నిలవండి

టిఎంఆర్ యువ నాయకులు అమ్మపల్లి బాలు 

రక్తదానం చేయండి ప్రాణదాతగా నిలవండి

 

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

 పెద్దమందడి మండలం అమ్మపల్లి తాండ కి చెందిన జయరాం అనే యువకుడికి ప్లేట్ లైట్స్ 20,000 కి పడిపోవడంతో అత్యవసరంగా రక్తం అవసరం పడింది. విషయం తెలుసుకున్న TMR యువ నాయకులు అమ్మపల్లి బాలు ఆదివారం మహబూబ్ నగర్ ఏరియా హాస్పిటల్ దగ్గరికి వెళ్లి యువకుడికి రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం వల్ల ఎదుటివారి ప్రాణాలు కాపాడిన వారమవుతాం. రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండిని అమ్మ పల్లి పాలు యువతకు సూచించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .