నూతన వస్త్రాలు అందజేత
Views: 301
On
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:మండలం లోని తమ్మడపల్లి జి గ్రామంలో విజయదశమి పురస్కరించుకుని శుక్రవారం స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ & జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం బ్రహ్మరెడ్డి వారి నివాసంలో గ్రామ పంచాయితీ సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి హరీష్, స్ధానికులు కసిరబోయిన రాజు, పందిబోయిన యాకయ్య,గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments