సెయింట్ ఆంథోనీ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

సెయింట్ ఆంథోనీ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ధర్మసాగర్/వేలేరు:

ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యా బోధన అందించారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు టీచర్లకు విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వేల్పుల అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .