ఓజోన్ డే పోటీలలో ప్రోత్సాహక బహుమతి పొందిన విద్యార్థి

ఓజోన్ డే పోటీలలో ప్రోత్సాహక బహుమతి పొందిన విద్యార్థి

హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:

హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామ శివారులోని ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ లో 9వ తరగతి కి చెందిన విద్యార్థి సిహెచ్. శ్రేయాన్ రెడ్డి ఈనెల 16న ఓజోన్ డే సందర్భంగా వరంగల్ హంటర్ రోడ్డు లోని ప్రాంతీయ సైన్స్ కేంద్రంలో ఓజోన్ పొర పరిరక్షణ ప్రాముఖ్యంపై నిర్వహించిన ఉపన్యాస పోటీ లలో ప్రోత్సాహక బహుమతి గెలుపొందాడని ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి,డైరెక్టర్ హారిక రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెరుగు శ్యామ్,హనుమకొండ జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస స్వామి, వరంగల్ జిల్లా సైన్స్ ఆఫీసర్ కట్ల శ్రీనివాస్ హాజరై విద్యార్థికి ప్రోత్సాహక బహుమతిని సర్టిఫికెట్ అందించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .