'దోస్త్’ ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పులు...
Views: 1
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* తెలంగాణలో వర్షాలు, వరదల నేపథ్యంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్ షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.
* అర్హత గల విద్యార్థులు ₹400 చెల్లించి ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
* 11 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
* ఈ నెల 10న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు.
* ఈ నెల 12న సీట్లను కేటాయిస్తారు.
* సీట్లు వచ్చిన వారు ఈ నెల 16 వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments