శ్రీ మేధా పాఠశాల కరస్పాండెంట్ పాపయ్య కు డాక్టరేట్
Views: 7
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా శ్రీ మేధా పాఠశాల కరస్పాండెంట్ పాపయ్య కు శనివారం న్యూఢిల్లీలో ఎంబీఆర్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది .విద్యారంగంలో విశిష్ట సేవలను అందించినందుకు గాను పాపయ్యకు డాక్టరేట్ తో ఎంబీఆర్ యూనివర్సిటీ సత్కరించింది. ఈ సందర్భంగా పాపయ్య మాట్లాడుతూ... తనకు డాక్టరేట్ రావడం ఆనందంగా ఉందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments