వనపర్తి జిల్లా వైద్య కళాశాల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లా వైద్య కళాశాల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మెడికల్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలు, నూతన భవన నిర్మాణ పనులు, కళాశాలలో ఉన్న సదుపాయాలు ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. నూతన కళాశాల భవన నిర్మాణం పనులను ఎలా జరుగుతున్నాయీ కాంట్రాక్టర్ ఎప్పటిలోగా పూర్తి చేసి ఇస్తారు అనే వివరాలు ప్రిన్సిపాల్ ని అడిగి తెలుసుకున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ సునందిని, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకుడు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .