బ్రిలియంట్ మోడల్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకల్లో 

-కృష్ణుడి,గోపిక ల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు

బ్రిలియంట్ మోడల్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకల్లో 

రామడుగు,తెలంగాణ ముచ్చట్లు :

రామడుగు మండలం కేంద్రంలోని 
బ్రిలియంట్ మోడల్ స్కూల్,విన్నర్ స్కూల్లో శనివారం  కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా 
చిన్నారులు గోపికమ్మలుగా, కృష్ణులుగా తమ తమ వేషధారణలతో అందమైన నత్యాలతో అందరిని ఆకట్టుకున్నారు. ఉట్టి మహోత్సవం కోలాహలంగా జరిగింది.అనంతరం 
కరస్పాండెంట్‌ తోట కిరణ్ కుమార్,పంజాల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాలలో కృష్ణాష్టమి సంబరాలు నిర్వహించేందు కు సహకరించిన విద్యార్థుల తల్లిదం డ్రులకు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కృష్ణాష్టమి పండుగ యొ క్క విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు.అనంతరం  విద్యార్థులకు కార్యక్రమం లో భాగంగా పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు, పండ్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .