ఇవ్వాల డీఎస్సీ ప్రిలిమినరీ కీ!
Views: 7
On
రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ప్రిలిమినరీ కీ మంగళవారం రిలీజ్ కానున్నది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. 'కీ'తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లనూ వెబ్ సైట్ లో పెట్టనున్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే, బుధవారం రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.‘ప్రిలిమినరీ కీ' పై ఏమైనా సందేహాలుంటే వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి, ఫైనల్ కీని రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, గత నెల 18 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ ఆన్ లైన్ లో డీఎస్సీ పరీక్షలు జరిగాయి.*
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments