ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఐడి కార్డులు ఆవిష్కరణ
Views: 12
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఐడి కార్డులను డిఎమ్ అండ్ హెచ్ ఓ వరికుంట సుబ్బారావు మరియు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి లు ఆవిష్కరించారు. ఈ ఐడి కార్డును కలిగి ఉండటం వల్ల మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నుండి సపోర్ట్ మరియు గుర్తింపు లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డిస్ట్రిక్ట మెడికల్ ల్యాబ్ అసోసియేషన్
ప్రెసిడెంట్ గుండెపోగు నరేష్ ,
వైస్ ప్రెసిడెంట్ ఎం.వినయ్ కుమార్ , సెక్రటరీ రాయండ్ల క్రాంతికుమార్ , ఎండీ సల్మాన్ , జి.కళ్యాణ్ , జి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు .
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments