కలెక్టర్ ను కలిసిన మీడియా పాయింట్ ప్రతినిధులు
Views: 21
On
హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:
నూతనంగా ఏర్పడిన హసన్ పర్తి మీడియా పాయింట్ ప్రతినిధులు శనివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీకై వచ్చిన కలెక్టర్ ను మీడియా పాయింటు ప్రతినిధుల బృందం కలిసి గ్రామంలోని సమస్యలను, విలేకరుల సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ను కలిసిన వారిలో మీడియా పాయింట్ అధ్యక్షుడు ఎలుక రాజు సదానందం, ప్రధాన కార్యదర్శి గోలే రవీందర్, ఉపాధ్యక్షుడు నద్దునూరి బాబు, కోశాధికారి తాళ్లపల్లి సాయికుమార్, వరంగల్ ప్రెస్ క్లబ్ ఈసీ నెంబర్ కందుకూరి సంజీవ్, కమిటీ సభ్యులు కనుకుంట్ల సతీష్, గడ్డం సంపత్ లతోపాటు వేల్పుల ఓదెలు, చిరంజీవి లో ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments