రాజోలి అంగన్వాడి కేంద్రంలో సరైన విద్య ఉపాధ్యాయులు లేక సమస్యలకు గురవుతున్న చిల్డ్రన్స్ 

రాజోలి అంగన్వాడి కేంద్రంలో సరైన విద్య ఉపాధ్యాయులు లేక సమస్యలకు గురవుతున్న చిల్డ్రన్స్ 

తెలంగాణ ముచ్చట్లు జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ ప్రతినిధి:

విషయం గదుల కొరత మరియు ఉపాధ్యాయుల కొరత , మరియు వి వర్స్ కాలనీలో అంగన్వాడి సెంటర్లో రెండు సంవత్సరాల నుండి అంగన్వాడి టీచర్ లేదు. ఇక్కడ రాజోలి మండలం రాజోలి గ్రామంలో న్యూ ప్లాట్స్ లో గదుల కొరత మరియు ఉపాధ్యాయుల కొరత ఎక్కువ గా ఉన్నది ఈ సమస్యల గురించి ధర్మ సమాజ్ పార్టీ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా ఇన్చార్జి నరేష్ మహారాజ్ మరియు మండల నాయకులు భాస్కర్, నరేష్ , చిన్న ఈ సమస్యల గురించి ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వీటిని వెంటనే పరిష్కారం చేయాలని మాట్లాడుతూ డిమాండ్ చేస్తున్నారు పార్టీ లీడర్లు నాయకులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .