కృష్ణవేణి పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు
Views: 26
On
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీకగా నిలుస్తుంది అని అన్నారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ భాస్కర్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments