అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మంజూరు చేసిన పనులు త్వరగా పూర్తి చేయాలని
--వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పానగల్ మండలం ,వీపన గండ్ల , చిన్నం బావి మండలాలలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పర్యటించారు. పాంగల్ కస్తూర్బా గాంధీ విద్యాలయం వీపన గండ్ల కస్తూర్బా బాలికల విద్యాలయం తో పాటు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరు అయిన పనులను పరిశీలించారు. పనులు త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారును ఆదేశించారు. పానగల్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రౌహరి ఫినిసింగ్. తాగునీటి బోర్వెల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పెనిషింగ్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పీఎం శ్రీ కింద నిర్మిస్తున్న అధనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఫీవర్ సర్వే పెంచాలి పెంచాలి. మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులను ఆది లోనే అరికట్టెందుకు ఆసుపత్రి కి జ్వరం లక్షణాలతో వచ్చిన ప్రతి వ్యక్తికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారని ఆదేశించారు..


Comments