నూతన వధూవరులను ఆశీర్వదించిన సింగపురం ఇమ్మానుయెల్ రాజ్
Views: 3
On
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
స్టేషన్ ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన యువ నాయకులు మారపాక వసంత్ సోదరుడు వికాస్ వివాహం చిల్పూర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో శుక్రవారం జరగగా,స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర కుమారుడు కాంగ్రెస్ పార్టీ యువనాయకులు సింగపురం ఇమ్మానుయేల్ రాజ్ హాజరై నూతన వధూవరులైన వికాస్, సంధ్యాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో బీసీ సెల్ మండల అధ్యక్షులు బాలరాజు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ఉమ్ల నాయక్,మండల ప్రధాన కార్యదర్శి లవ కుమార్, పరమేష్, చిల్పూర్ దేవస్థానం మాజీ చైర్మన్ యాదవ రెడ్డి, ఘనపూర్ ఎంపీటీసీల ఫారం మండల మాజీ అధ్యక్షులు సింగపురం దయాకర్,నాగయ్య,మహేందర్,రాజశేఖర్, జాని,ప్రత్యూష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments