మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం
Views: 2
On
వేలేరు.
మండల కేంద్రానికి చెందిన పోతరబోయిన రాజు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మృతి విషయాన్నీ తెలుసుకున్న 1997 -98 జెడ్పిహెచెస్ వేలేరు పాఠశాలకు చెందిన బ్యాచ్ మిత్రులు 30 వేల ఆర్థిక సహాయాన్ని సోమవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మిత్రుని కుటుంబ సభ్యులకు సహాయం చేసిన తోటి పదవ తరగతి బ్యాచ్ చొరవను గ్రామంలో పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ ఫారూఖ్, రాజెంద్రప్రసాద్ , నాగేశ్వర్ రావు , ఈశ్వర్, రాజు, సర్దార్,రెహమాన్, రమేశ్ , తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments