వెంకటయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య 

IMG-20240929-WA0002ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లెపాక సంపత్ తండ్రి బొల్లెపాక వెంకటయ్య ఇటీవలే మరణించగా ఆదివారం దశదిన కర్మ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఉపముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య హాజరై వెంకటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రాజయ్య పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కుర్సపల్లి రమేష్,గుర్రపు ప్రవీణ్,చుక్క అరుణ్,ఇల్లందుల సురేష్,వెంకటయ్య కుటుంబ సభ్యులు సంపత్,శివ,రాజు,

బందువులు బొల్లెపాక నర్సయ్య,బిక్షపతి,ఎడ్ల వంశీ,బొల్లెపాక రమేష్,పట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .