ప్రసన్నాంజనేయ స్వామి పునఃప్రతిష్టకు తుమ్మలకు ఆహ్వానం.
Views: 61
On
- 25న సత్తుపల్లి హనుమాన్ నగర్‌లో మహోత్సవం.
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక అందజేత.
- ఆలయ కమిటీ సభ్యుల మర్యాదపూర్వక భేటీ.
సత్తుపల్లి, మార్చి 12 (తెలంగాణ ముచ్చట్లు):
ఈనెల 25వ తేదీన సత్తుపల్లి హనుమాన్ నగర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో గురువారం ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, కృష్ణారెడ్డి, కిట్టు, రఘు, సత్యం తదితరులు
పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments