శాంతినగర్ వాసులకు శుభవార్త

శాంతినగర్ వాసులకు శుభవార్త

*ఆర్ టిసి బస్ స్టాప్ మంజూరు అయింది*..

*20వార్డ్ కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు* 

వైరా ఎమ్మెల్యే కు  చైర్మన్
*కాపా చంద్రకళ మురళీకృష్ణకు శ్యాంబాబువరలక్ష్మి కృతజ్ఞతలు

 ఖమ్మం బ్యూరో,మార్చి 12 (తెలంగాణ ముచ్చట్లు) 

గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నా ఆర్ టిసి బస్ స్టాప్ మంజూరు అయింది, వార్డ్ కౌన్సిలర్ ఉండు వరలక్ష్మి, శ్యాంబాబు సమస్యను వైరా ఎమ్మెల్యే మాలోతూ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, శాంతినగర్ లో
 బస్ స్టాప్ ఏర్పాటు చేశారు, ఖమ్మం నుండి వైరా వచ్చే బస్సులు, వైరా నుండి ఖమ్మం వైపు వెళ్లే బస్సు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ సర్వీస్ లు శాంతినగర్లో ఆగనున్నాయి, శాంతినగర్కు బస్ స్టాప్ ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే మాలోతూ రాందాస్ నాయక్ కు వైరా మున్సిపాలిటీ చైర్మన్ కాపా చంద్రకళ మురళీకృష్ణ కుశ్యాంబాబు, వరలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు, 
పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య ప్రదాయిని, 20వ వార్డు కౌన్సిలర్ ఉండు వరలక్ష్మి, 
వైరా 20వ వార్డులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లోభాగంగా,గురువారం బోర్లు మరమ్మత్తు చేయించారు, మురికి కాలువలను శుభ్రం చేసి, తాగునీటి సరఫరా ట్యాంకులలో క్లోరినేషన్ చేశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది. మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .