కావూరి సాంబశివరావు మృతి పట్ల కేటీఆర్ సంతాపం

నివాళులర్పించిన బీఆర్‌ఎస్ నేతలు

కావూరి సాంబశివరావు మృతి పట్ల కేటీఆర్ సంతాపం

ఖమ్మం బ్యూరో, మార్చి 12(తెలంగాణ ముచ్చట్లు)

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హైదరాబాద్ లోని మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కావూరి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మరియు మాగంటి సునీత గోపీనాథ్ వంటి కీలక నేతలు ఉన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
​ఖమ్మం బ్యూరో, మార్చి 12(తెలంగాణ ముచ్చట్లు) వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇద్దరు యువ మిత్రులు తమ ఉదారతను చాటుకున్నారు....
నిజమైన భూదాన్ బాధితులకు తీవ్ర అన్యాయం
ప్రజా సేవలో భాగస్వామ్యం.. భగవంతుడిచ్చిన వరం!
కావూరి సాంబశివరావు మృతి పట్ల కేటీఆర్ సంతాపం
శాంతినగర్ వాసులకు శుభవార్త
ఖమ్మంలో 'లైఫ్ లైన్ ఫౌండేషన్' టీ-షర్టు ఆవిష్కరణ
ప్రసన్నాంజనేయ స్వామి పునఃప్రతిష్టకు తుమ్మలకు ఆహ్వానం.