బాధిత కుటుంబానికి అండగా పదో తరగతి మిత్రులు

బాధిత కుటుంబానికి అండగా పదో తరగతి మిత్రులు

జనగామ,తెలంగాణ ముచ్చట్లు:

దేవరుప్పుల మండలం, పెద్దమడూరు గ్రామానికి చెందిన దూడల సోమన్న (36)ఇటీవల గుండెపోటుతో మరణించగా తనతో పాటు చదువుకున్న పదో తరగతి మిత్రులు 61వేల రూపాయలను మృతుని భార్యాపిల్లలకు అందజేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకపు శేఖర్, దేవర చిన్న సోమయ్య, సంగి మహేష్ ,కాసాని రాజు, నాయకపు శ్రీనివాస్, బేజగం రవి, భూక్య సోమన్న, దూడల ఉపేందర్, చెరుకు కనకరాజు, బొంత రాజు, మేకపోతుల యాకయ్య, పెద్దగోనీ నరేష్, వార్రె ఐలయ్య, గనుపాక నరసయ్య, కర్రె ఐలయ్య, భూక్య శంకర్, పానుగంటి నరేష్ ,అక్కల నరేష్, వర్రె కృష్ణ ,గానుపాక ప్రభాకర్, బబ్బురి మధు, గూగులోత్ దేవా నాయక్, బోనగిరి చిన్న శోభన్ బాబు, బెజగం సోమయ్య,మానుపాటి ఉపేందర్, బోనగిరి పరుశరాములు, గనుపాక కరుణాకర్, బోనగిరి శోభన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .