పుట్టు పంచ కార్యక్రమంలో చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మంత్రి

పుట్టు పంచ కార్యక్రమంలో చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మంత్రి

ఖిల్లా ఘనపూర్,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):

ఖిల్లా ఘనపురం మండలం సోలిపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శానాయపల్లి రవీందర్ రెడ్డి కుమారుల పుట్టు పంచ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మార్కెట్ మాజీ కమిటీ వైస్ చైర్మన్ టీనేటి బానేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాళ్ళ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి పులేందర్ రెడ్డి, జాత్రు నాయక్, మాజీ సర్పంచులు రామ్ రెడ్డి, పీన నాయక్, శేఖర్ రెడ్డి, శ్రీను నాయక్, రాఘవేంద్ర రెడ్డి, జయకర్ రెడ్డి, బెస్ట్ గోపాల్, ఆంజనేయులు గౌడ్, బాల్ రెడ్డి, కరీం, అంజిరెడ్డి, రాజారెడ్డి, దేవరశెట్టి మహేష్, జగదీశ్వర్ రెడ్డి, కేశవరెడ్డి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
క్రొత్త జీవితానికి అందమైన ప్రారంభాన్ని అందించడానికి ఈ కార్యక్రమం స్థానిక సామాజిక, రాజకీయ నాయకుల అనేక ప్రత్యేక ఆసక్తిని ఆకర్షించింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .