గుజ్జుల రాంగోపాల్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

గుజ్జుల రాంగోపాల్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

వేలేరు, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన గుజ్జుల రామ్ గోపాల్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయనను తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
ఆయన నివాసానికి వెళ్లి రామ్ గోపాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
ఈ కార్యక్రమంలో పీచర గ్రామ సర్పంచ్ మరిజె అనిత నరసింహారావు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి మారబోయిన రాజు గౌడ్, ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, 4వ వార్డ్ మెంబర్ కొలిపాక వెంకటేష్, కొయ్యాడ మహేందర్, మాజీ సర్పంచ్ ఏలూరి వీరయ్య, సట్ల రవీందర్, మాజీ ఎంపిటిసి దేవరాజుల స్వరూప-జంపయ్య, మాజీ కోఆప్షన్ జానీ, ఎర్రగోళ్ల ఎల్లయ్య, అవునురి శ్యామ్, పండుగ తిరుపతి, మహమ్మద్ హరీఫ్, ఏలూరు కల్యాణ్ తదితరులు పాల్గొని పరామర్శించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .