ఖిల్లా ఘనపూర్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్,ఫిబ్రవరి18(తెలంగాణ ముచ్చట్లు):

ఖిల్లా ఘనపూర్ మండలంలోని వెనుక తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణ  నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణ  కుమారుడు, కుమార్తెల పుట్టు చీర, పుట్టు పంచె కార్యక్రమాలలో పాల్గొని చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాభినందనలు తెలియజేశారు.మాజీ మంత్రి వెంట స్థానిక సర్పంచులు రుక్మిణి రాజు, కవితా భరత్, మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య, మన్నెం గౌడ్, డి. సురేందర్, చెరక గోపాల్, పోలిశెట్టి ప్రతాప్, గోపాల్ నాయక్, తిరుపతి నాయక్, శంకర్, మున్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .