ఘనంగా పోతగాని గోపాల్ గౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా పోతగాని గోపాల్ గౌడ్ జన్మదిన వేడుకలు

నాచారం, తెలంగాణ ముచ్చట్లు:

నాచారం డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ జన్మదిన వేడుకలు డివిజన్ బిజెపి నాయకులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద  ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీలకు అతీతంగా నాయకులు, పలు కాలనీ సంఘాల సభ్యులు,కుల సంఘాల నాయకులు,జేఏసీ సభ్యులు,వ్యాపారవేత్తలు కాలానీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోపాల్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా పోతగాని గోపాల్ గౌడ్  మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని నాకు ప్రత్యక్షంగాను,పరోక్షంగా పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి  ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.ఈ ప్రేమ,అభిమానం ఎల్లపుడు  ఇలానే ఉండాలని  ఆశిస్తున్నా అన్నారు. అదేవిదంగా  అధికారం, పదవి ఉన్న లేకున్నా ఎల్లపుడు ప్రజ సేవలో, అందరికి అందుబాట్లో ఉంటానని నాచారం డివిజన్ అభివృద్ధి కి తోడ్పడతానని తెలియచేసారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .