అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఎస్‌టీ బృందానికి సూచనలు.!

ఏసీపీ వసుంధర యాదవ్.

అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఎస్‌టీ బృందానికి సూచనలు.!

IMG-20251128-WA0021సత్తుపల్లి, నవంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ శుక్రవారం డివిజన్‌లోని ఎస్‌ఎస్‌టీ తనిఖీ కేంద్రాన్ని సందర్శించి బృందం పనితీరును పరిశీలించారు. వాహనాల తనిఖీల విధానం, సిబ్బంది బాధ్యతల పంపిణీ, వీడియో చిత్రీకరణతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తున్న తీరు గురించి ఆమె సమీక్ష నిర్వహించారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి తనిఖీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఎన్నికలకు సంబంధించి ఏ రకమైన ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎస్‌టీ బృందానికి ఆమె సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .