జర్నలిస్టు తిరుపతి రెడ్డిని పరామర్శించిన ఐజేయు నాయకులు

మధు గౌడ్ టీ యూ డబ్ల్యూ జే  (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి

జర్నలిస్టు తిరుపతి రెడ్డిని పరామర్శించిన ఐజేయు నాయకులు

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా కొత్తకోట మండల రిపోర్టర్ గా ప్రజపక్షం పత్రికలో పని చేస్తున్న తిరుపతి రెడ్డి ఇటీవల అనారోగ్యం కు గురి అయ్యి మహబూబ్ నగర్ లో వైద్యం పొందారు. విషయం తెలుసుకున్న టి యు డబ్ల్యూ జె( ఐ జె యు ) నాయకులు సోమవారం సాయంత్రం తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకన్నారు.  ఆరోగ్యపరంగా గాని ఇతర ఏదేని సమస్యల పరంగా గాని ఇబ్బింది ఉంటే తమ దృష్టికి తెస్తే వాటిపరిష్కరం విషయంలో యూనియన్ అండగా ఉంటుందని బరోసా కల్పించారు. పరామర్శించిన వారిలో టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) రాష్ట్ర కార్యదర్శి జి మధు గౌడ్, ఐ జె యు జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు మల్యాల బాలస్వామి వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మాధవరావు, బి రాజు, ఉపాధ్యక్షులు నాకొండ యాదవ్, కోశాధికారి డి మన్యం,  వనపర్తి నియోజకవర్గం అధ్యక్షులు బేక్కరీ విజయ్,  జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి అరుణ్, జర్నలిస్ట్ ఈశ్వర్ ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .