రెహమత్‌నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన – ప్రజలకు భరోసా ఇచ్చిన మంత్రి

తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి

రెహమత్‌నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన – ప్రజలకు భరోసా ఇచ్చిన మంత్రి

 రెహమత్‌నగర్:

తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి రెహమత్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళలతో, కార్మికులతో మమేకమై మాట్లాడుతూ – "మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేనక్కడుంటా, ఎప్పుడూ అందుబాటులో ఉంటాను" అని భరోసా ఇచ్చారు.

అంతేకాకుండా, రెహమత్‌నగర్‌లో జరుగుతున్న కూరగాయల సంతను సందర్శించిన మంత్రి అక్కడ కూరగాయల అమ్మే మహిళలతో మాట్లాడి వారి జీవన స్థితిగతులు తెలుసుకున్నారు. కొన్ని కూరగాయలు స్వయంగా కొనుగోలు చేస్తూ, వారి కష్టాలను గమనించారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .