లక్ష్మణ్ నాయక్ నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Views: 2
On
వేలేరు, నవంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలకేంద్రంలో మురవత్ లక్ష్మణ్ నాయక్ నివాసంలో నూతన గృహప్రవేశ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై లక్ష్మణ్ నాయక్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో గృహప్రవేశం ఒక ప్రత్యేకమైన ఆనంద క్షణమని పేర్కొన్నారు. ప్రజల సౌభాగ్య సంతోషాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.
ఈ వేడుకలో కత్తి సంపత్, బిల్లా యాదగిరి, పెద్ది నగేష్, జల్తారి శ్రీనివాస్, మల్లికార్జున్,సద్దాం హుస్సేన్, మంతపురి రాజు మరియు కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Nov 2025 22:04:22
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం
ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...


Comments