మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత

మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత

పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి  మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పానుగంటి చిన్న కొములయ్య  అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి  మృతుని కుటుంబానికి 5000/-రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని నాయకులు హామీ   ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్దయ్య, మధిర శ్రీశైలం, మన్నేపురెడ్డి వెంకటయ్య, ప్రతాప్ రెడ్డి, కావాలి కృష్ణ, బాలస్వామి, ఎల్లయ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!