గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు 

రఘునాథ పాలెం సి ఐ ఉస్మాన్ షరీఫ్

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు 

ఖమ్మం బ్యూరో, నవంబర్ 1, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం లోని ఆపిల్ సెంటర్ లో ఈ రోజున ఖమ్మం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు ఖమ్మం టౌన్ ఏసీపీ  పర్యవేక్షణలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అనుమానస్పద వాహనంలోని ఇద్దరు వ్యక్తుల నుండి 30 లక్షల విలువ గల హషీష్ ఆయిల్ (గంజాయి ఆయిల్)  ,వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రఘునాథపాలెం ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ గజ్జెల నరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!