మృతుల కుటుంబాలకు చేయూతనిచ్చినపట్టపురి విజయ్ గౌడ్

మృతుల కుటుంబాలకు చేయూతనిచ్చినపట్టపురి విజయ్ గౌడ్

జఫర్గడ్,అక్టోబర్14(తెలంగాణ ముచ్చట్లు):మండల కేంద్రంలో ఇటీవల మరణించిన నీలం రామచంద్రు, భాషబోయిన అంజయ్యల కుటుంబాలను రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి & స్థానిక శాసన సభ్యులు కడియం శ్రీహరి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పట్టపురి విజయ్ గౌడ్ మంగళవారం  పరామర్శించి, వారికి సాయంగా బియ్యాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు తాటికాయల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుక్కల సారంగం,వడ్డెగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు మంచాల అనిల్,టౌన్ అధ్యక్షుడు సత్యనారాయణ , నాయకులు నంచర్ల యాదగిరి,ఇల్లందుల మొగలి,కన్నా సోమశేఖర్, కుల్ల రాజు,
కాల్వ సారంగం, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!