హరీష్ రావును పరామర్శించిన మంత్రి తుమ్మల.

హరీష్ రావును పరామర్శించిన మంత్రి తుమ్మల.

సత్తుపల్లి, నవంబర్‌ 1 (తెలంగాణ ముచ్చట్లు):

ఇటీవల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి మరణించడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల హరీష్ రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తండ్రి కోల్పోవడం కుటుంబానికి భర్తీ కాని లోటు అని తెలిపారు. తండ్రి స్ఫూర్తితో హరీష్ రావు ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .