జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వనపర్తి బీఆర్ఎస్ నాయకులు
మాగంటి సునీతమ్మ గెలుపే లక్ష్యంగా ప్రచారం
Views: 1
On
-- జిల్లా బిఆర్ఎస్ నాయకులు పానుగంటి సురేష్ కుమార్
వనపర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు వనపర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి, స్థానికులందరికి మాగంటి సునీతమ్మకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. స్థానిక జనసమూహంలో మాగంటి కుటుంబం పట్ల ఉన్న అభిమానం, ఉత్సాహంతో వారు ప్రజలలో అవగాహన కల్పించారు.
రెహమత్ నగర్ ప్రాంతంలో నాయకులు మాగంటి సునీతమ్మదే విజయం అని, జూబ్లీహిల్స్ ప్రజలు ముక్త కంఠంతో మద్దతు వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, పానుగంటి సురేష్ కుమార్, యస్. శ్రావణ్ కుమార్, జహంగీర్, అనుపటి రాము, ఇమ్రాన్, ఎలిశెట్టి వెంకటేష్, ముని కుమార్, అలీమ్, నందిమల్ల సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Nov 2025 22:04:22
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం
ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...


Comments