బీసీ 42% రిజర్వేషన్ల సాధనకై OUలో రిలే నిరాహార దీక్షలు

బీసీ 42% రిజర్వేషన్ల సాధనకై OUలో రిలే నిరాహార దీక్షలు

హైదరాబాద్, నవంబర్ 4 : (తెలంగాణ ముచ్చట్లు):
బీసీ 42 శాతం రిజర్వేషన్ల సాధనకై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు OU JAC ఫౌండర్ & చైర్మన్ డా. జంపాల రాజేష్ గారి ఆధ్వర్యంలో నవంబర్ 4 నుండి 8 వరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.

దీక్షలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొలిపాక సతీష్ నాయి పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఇక బ్రాహ్మణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వెంకట్, తిమ్మనగరం సతీష్, మురహరి వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల రాంబాబు, కోడెపాక కుమారస్వామి, కొత్తపల్లి రవి, విజయగిరి సమ్మయ్య, వి. బాలరాజు, కంది సూర్యనారాయణ, గద్వాల్ బాలరాజు, డి. చక్రవర్తి, సుధాకర్, మురహరి శ్రీధర్, రాకేష్, చేర్యాల నర్సింగ్ అంబర్పేట శ్రీకాంత్ తదితరులు పాల్గొని దీక్షను విజయవంతం చేశారు.
దీక్షలో పాల్గొన్న నాయకులు బీసీ వర్గాల హక్కుల సాధనలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .