చేవెళ్ల–మీర్జాగూడ బస్సు ప్రమాదం దురదృష్టకరం

గట్ల ఖానాపూర్ కాంగ్రెస్ నాయకుడు ఎండి ఇమ్రాన్

చేవెళ్ల–మీర్జాగూడ బస్సు ప్రమాదం దురదృష్టకరం

పెద్దమందడి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

 చేవెళ్ల–మీర్జాగూడ బస్సు ప్రమాదం దురదృష్టకరమని పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ కాంగ్రెస్ యువ నాయకుడు ఎండి ఇమ్రాన్ మంగళవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని ఆయన తెలిపారు.

ప్రయాణికుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రోడ్డు సురక్షా మార్గదర్శకాలను పటిష్టం చేయాలని, ప్రాణాలు కోల్పోయినవారికి సహాయం మరియు గాయపడిన వారికి వైద్యసేవలు అందించడంలో తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .