దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

మల్కాజ్గిరి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు)

దత్తాత్రేయ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి గౌతమ్‌నగర్ డివిజన్ వాణి నగర్‌లోని శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి మర్రి మమతారెడ్డి, గౌతమ్‌నగర్ కార్పొరేటర్ మేకల సునీత, రాము యాదవ్ పాల్గొన్నారు.వారు ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజల శాంతి, అభివృద్ధి కోసం ఆరాధనలు చేశారు. దేవాలయాల అభివృద్ధి సమాజంలోని సాంస్కృతిక విలువలను మరింత బలపరుస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .