గట్ల ఖానాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి శ్రీమతి చింతకాయల నాగలక్ష్మి వెంకటేష్

గట్ల ఖానాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

పెద్దమందడి,డిసెంబర్06(తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా గట్ల కానాపురం  గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా చింతకాయల నాగలక్ష్మి వెంకటేష్ గెలుపు కొరకు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచార రథసారథులు కోరారు.అభ్యర్థి చింతకాయల నాగలక్ష్మి వెంకటేష్  మాట్లాడుతూ... ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి పనులకు  నేను ఎల్లవేళలా పనిచేస్తానని ఓటర్లకు మాటిస్తూ మీరు నన్ను ఆశీర్వదించండి. మన గ్రామాలో,పలు అభివృద్ధి పనులు చేస్తా అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంటిటి ప్రచారంలో కార్యకర్తలు  మహిళలు  పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ