కలెక్టరేట్ లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన
Views: 7
On
మహబూబాబాద్ జిల్లా:
అధికారులపై తప్పుడు కథనాలు రాస్తున్న ఆ నలుగురి నకిలీ విలేకర్లపై తీసుకోవాలని,ఆ నలుగురు జర్నలిస్ట్ ల మూలంగా ఇబ్బందులు పడుతున్నామని,వివరణ లేకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేస్తున్న ఆ నలుగురిపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన అనంతరం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ కు పిర్యాదు చేసిన జిల్లా ఉద్యోగసంఘాల నాయకులు ఎన్జీవో,టీఎన్జీవో,డీపీఆర్వో*
రాజేంద్ర ప్రసాద్.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments