మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
Views: 20
On
వనపర్తి,నవంబర్05( తెలంగాణ ముచ్చట్లు):
మాందాపురం గ్రామానికి చెందిన పుచ్చల పరమేశ్వర్ రెడ్డి కుమారుడు మధు కుమార్ రెడ్డి నిన్న రాత్రి అనారోగ్య కారణంగా హైదరాబాద్‌లో మరణించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వెంటనే మాందాపురం గ్రామానికి వెళ్లి మధు కుమార్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ సమయంలో సంఘీభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, పాండురావు, దాసరాజుల భాస్కర్, రాచర్ల మహేశ్వర్ రెడ్డి, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments