సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
Views: 65
On
జోగులాంబ గద్వాల,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్లంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్లకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలం శ్రీనివాసులు, డి.ఎం. పుష్పమ్మ, మార్కెట్ కమిటీ సెక్రెటరీ ఎల్లా స్వామి, మార్కెట్ కమిటీ సభ్యులు చిన్న కృష్ణారెడ్డి, నాగరాజు, శ్రీకాంత్ జింకల, పాలి రుక్మానందరెడ్డి, బోరవెల్లి మస్తాన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ కమిటీ సిబ్బంది కూడా హాజరయ్యారు. కొత్త కేంద్రం ప్రారంభంతో పత్తి రైతులకు సౌకర్యవంతమైన, నాణ్యమైన కొనుగోళ్లు జరుగుతాయని అధికారులు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments