ముఖ్యమైన పత్రాలు పడిపోవడంతో బాధితుడి ఆవేదన
పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు
పెద్దమందడి,నవంబరు28(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెలటూరు గ్రామానికి చెందిన చిన్నా నాగయ్య కావలి, తండ్రి పేరు పకీరన్న, నేను ప్రతిరోజూ ప్రైవేట్ పనుల కోసం వనపర్తికి వెళ్ళుతూ ఉంటాను. ఆ మార్గమధ్యలో, నా ప్లాట్‌కు సంబంధించిన ఒరిజినల్ బాండ్, భూమి పాసుబుక్, ఆధార్ కార్డు మరియు ఇతర ముఖ్యమైన పత్రాలు పడిపోయి కనిపించడం లేదు.వనపర్తి వద్ద పరిశీలించినప్పటికీ, ఈ పత్రాలు ఏవీ లభించలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వాటి ఆచూకీ దొరకలేదు.కనబడని దస్తావేజులు, పత్రాల వివరాలు ఒరిజినల్ ప్లాట్ డాక్యుమెంట్ నెంబర్: 1610/2010 ప్లాట్ విక్రయ దస్తావేజులు రిజిస్ట్రేషన్ నెంబర్:12537/2009
మిస్సింగ్ సర్టిఫికెట్ నెంబర్ 15200111251217065236
ఈ విషయమై, నేను 04-11-2025 (మంగళవారం) న పెద్దమందడి పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్సై కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించాను.పై పత్రాలు ఎవరికైనా దొరికినట్లయితే, దయచేసి నా ఫోన్ నెంబర్ 99639 40210 ద్వారా సమాచారం అందించాలని బాధితులు కోరుతున్నారు.


Comments