చింతకాని మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్వో
Views: 28
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పలు గ్రామాన్ని ఆకస్మికంగా తనకి చేసిన డిఎంహెచ్వో సుబ్బారావు. సోమవారం నాడు కొత్తగా చార్జి తీసుకున్న జిల్లా వైద్యాధికారి వి సుబ్బారావు నేరడ, కోమట్ల గూడెం పలు గ్రామాల్లో జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారికి తగు సూచనలు సలహాలు చేశారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్ళ వద్ద మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. సీజనల్ వ్యాధి నుండి పడే ప్రతి ఒక్కళ్ళు తగు వైద్య పరీక్షలు చేసుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని వారు గ్రామ ప్రజలకు సూచనలు చేశారు. వైరల్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు మండలంలో ప్రబలటం ద్వారా పిహెచ్ సి సిబ్బందికి ఏఎన్ఎమ్ కు తెగ సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పద్మ ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments